Lavanya Tripathi: ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని నటిగా ఎదిగా: లావణ్య త్రిపాఠి

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని అనాథ విద్యార్థి గృహాన్ని సినీనటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సందర్శించింది. అక్కడి విశేషాలను వ్యవస్థాపకులు మార్గం రాజేశ్‌ను అడిగి తెలుసుకుంది. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తమ కుటుంబంలో ఎవరికీ సినీ పరిశ్రమతో సంబంధం లేకున్నా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ నటిగా ఎదిగానని వివరించింది. ఇక్కడ నిత్యం విద్యార్థులే వంట చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. 

Updated : 24 Apr 2023 20:32 IST

Tags :

మరిన్ని