Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం వేళ.. స్థానికుల సాయమే గొప్పది!

ఒడిశా ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident)లో క్షతగాత్రుల తరలింపునకు అక్కడి స్థానికులు చేసిన సాయం పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు రాకముందే సహాయక చర్యల్లో పాల్గొని వందలాది ప్రాణాలు కాపాడారు. స్థానికుల సాయంపై తాజాగా ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ ప్రశంసలు కురిపించారు. బాధితులకు రక్తదానం చేయడమే కాకుండా.. సహాయక సిబ్బందికి ఆహారం, నీరు అందించిన వారి సేవలు వెలకట్టలేమని కొనియాడారు.

Published : 07 Jun 2023 09:33 IST

Tags :

మరిన్ని