Andhra News: అభివృద్ధికి నోచుకోని శతాబ్దాలనాటి పుణ్యక్షేత్రం.. శ్రీముఖలింగేశ్వరాలయం

దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగేశ్వర పుణ్యక్షేత్రం అభివృద్ధికి నోచుకోక శతాబ్దాల నాటి చరిత్ర కనుమరుగవుతోంది. ఆలయ నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం చూపడంతో శిల్ప సంపద శిథిలమైపోతోంది. వందల ఏళ్ల పురాతన శాసనాలు, శిల్పాలు పెచ్చులూడి కిందపడుతుండటంతో అధికారుల తీరుపట్ల భక్తులు మండిపడుతున్నారు.

Published : 04 Feb 2023 15:18 IST

మరిన్ని