Chittor: చిత్తూరు జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ఓట్ల అక్రమాలు

ముసాయిదా జాబితాలో తప్పులను సవరించాం.. తుది జాబితాను పారదర్శకంగా విడుదల చేశామంటూ చిత్తూరు జిల్లా అధికారులు చేస్తున్న ప్రకటనలకు వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. పరిశీలించే కొద్దీ అక్రమాలు ఇబ్బడిముబ్బడిగా వెలుగు చూస్తున్నాయి. ముసాయిదా జాబితాకు, తుది జాబితాకు తేడాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

Published : 04 Feb 2024 12:49 IST

Tags :

మరిన్ని