Godfather: అందుకే క్లైమాక్స్‌ను రీషూట్‌ చేశాం: చిరంజీవి

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. దసరా రోజు విడుదలైన ఈ చిత్రం విజయోత్సవ వేడుకను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

Published : 09 Oct 2022 00:04 IST

Tags :

మరిన్ని