Amarnath: ఏపీలోని అవకాశాలను అందిపుచ్చుకోండి: మంత్రి అమర్నాథ్ పిలుపు

ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని.. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పారిశ్రామికవేత్తలను కోరారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్లో స్వాగత ప్రసంగం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టి... ఇక్కడి వనరులు, నైపుణ్య మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated : 03 Mar 2023 16:20 IST

Tags :

మరిన్ని