KTR: దమ్ముంటే లోక్‌సభను రద్దు చేయండి.. ముందస్తు ఎన్నికలకు మేం రెడీ: కేటీఆర్‌

‘దమ్ముంటే లోక్‌సభను రద్దు చేసి రండి. ముందస్తు ఎన్నికలకు అందరం కలిసే పోదాం’ అని కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా(BJP)కు మంత్రి కేటీఆర్‌(KTR) సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. స్థానిక ఎంపీ అర్వింద్‌పై ఘాటు విమర్శలు చేశారు. 

Updated : 28 Jan 2023 18:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు