KTR: ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్‌.. ఇప్పుడు ఇరిగేషన్‌!: మంత్రి కేటీఆర్‌

ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్‌.. ఇప్పుడు ఇరిగేషన్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డలు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లేవారని.. ఇప్పుడు కర్నూలు, రాయచూరు నుంచి కూలీలు పాలమూరుకు వస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

Updated : 06 May 2023 19:58 IST

Tags :

మరిన్ని