Malla Reddy: పవన్‌ కల్యాణ్‌ సినిమాలో విలన్‌గా అడిగారు.. చేయనన్నా!: మంత్రి మల్లారెడ్డి

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) సినిమాలో విలన్‌గా నటించాలని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) తనని కోరారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) అన్నారు. తనని గంటన్నరసేపు బతిమిలాడినా.. తాను చేయనని చెప్పానన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్‌ ఫేమస్‌’(Mem Famous) సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 26 Mar 2023 17:15 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు