America: అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్‌కు మరణశిక్ష

అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్  మహిళకు మరణశిక్ష అమలు చేశారు. విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి ఆమెకు మరణ శిక్షను అమలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. 2003లో తన గర్ల్ ఫ్రెండ్‌ను హతమార్చిన కేసులో ఆ ట్రాన్స్ జెండర్ ఇప్పటివరకు మిస్సోరి జైలులో ఖైదీగా ఉంది. మిస్సోరి రిపబ్లికన్ గవర్నర్ మైక్ పార్సన్  క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించడంతో ఆ ట్రాన్స్ జెండర్‌కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణించేలా చేశారు.

Updated : 04 Jan 2023 18:23 IST

Tags :

మరిన్ని