AP News: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓట్ల అక్రమాలు.. తప్పుల తడకగా తుది జాబితా

ఓటరు జాబితాలో పేరున్నా ఆయా చిరునామాల్లో ఓటర్లు ఉండరు. ఏళ్ల క్రితమే ఇళ్లు ఖాళీ చేసి శాశ్వతంగా వలస వెళ్లినా.. వారి ఓట్లు పాతస్థానాల్లోనే యథాతథంగా కొనసాగుతున్నాయి. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో తుది జాబితాల్లోనూ ఓట్ల అక్రమాలు కొనసాగుతున్నాయి. 

Published : 17 Feb 2024 15:05 IST

Tags :

మరిన్ని