MLA Nimmala: వీధివీధి తిరుగుతూ చెత్త ఎత్తిన ఎమ్మెల్యే నిమ్మల

అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తామని చెప్పి సీఎం జగన్‌ మాట తప్పారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సీఎం జగన్ తీరును నిరసిస్తూ పాలకొల్లులో ఆయన చెత్త ఎత్తి నిరసన తెలిపారు. వీధివీధి తిరుగుతూ చెత్తా చెదారాలను ట్రాక్టర్‌లో ఎత్తిపోశారు. జగన్ మోసపూరిత వైఖరిని పట్టణ ప్రజలకు వివరించారు.

Published : 27 Oct 2023 15:55 IST

Tags :

మరిన్ని