Kaushik Reddy: అదో పెద్ద జోక్‌.. ముందే బట్టకాల్చి మీదేస్తున్నారు: పాడి కౌశిక్‌

భాజపా నేత ఈటల రాజేందర్‌ హత్యకు తాను కుట్ర చేశానని చెప్పడం పెద్ద జోక్‌ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) అన్నారు. తనపై ఈటల దంపతులు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని.. వీటిపై హుజూరాబాద్‌లో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తనను హత్య చేసే ఉద్దేశంతోనే.. ముందే బట్టకాల్చి మీదేస్తున్నారన్నారు. ఈటల రాజేందర్ భార్య బీసీ కులాలను తక్కువ చేసి మాట్లాడారని.. అందుకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Published : 27 Jun 2023 19:06 IST

Tags :

మరిన్ని