Assam: అస్సాంలో మైనర్లను పెళ్లాడిన 2,044 మంది అరెస్టు

అస్సాంలో బాలికలను వివాహాలు చేసుకున్న భర్తలకు మోతమోగిపోతోంది. వేలాదిమంది భర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు.  8వేలమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 2వేల 258మందిని అరెస్టు చేశారు. ఆపరేషన్ మరో మూడేళ్లు కొనసాగుతుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల సమయానికి బాల్యవివాహాలను లేకుండా చేయడమే లక్ష్యమన్నారు

Published : 05 Feb 2023 12:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు