తల్లిపాలను ఉచితంగా అందిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళలు

ఎన్ని రకాల ప్రాసెసింగ్ మిల్క్ వచ్చినా, తల్లి చనుబాలకు ప్రత్యామ్నాయం లేదు. వివిధ కారణాల ద్వారా తల్లిపాలు అందక ఎంతో మంది నవజాత శిశువులు అల్లాడుతుంటారు. పుట్టే బిడ్డలకు అమృతం లాంటి తల్లిపాలను ఉచితంగా పంచుతున్నారు విజయవాడ వనితలు. ఎందరో పిల్లల ఆకలి తీరుస్తున్న విజయవాడ మాతృమూర్తుల స్ఫూర్తిగాథను మీరూ చూడండి.

Published : 10 Aug 2023 16:41 IST

మరిన్ని