Mrigasira Karthi: మృగశిర కార్తె.. చేపల మార్కెట్లు కిటకిట

‘మృగశిర కార్తె’ అనగానే గుర్తొచ్చేది చేపలు..! కార్తె ప్రారంభమైన రోజున చేపలు తినటం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. చేపల వేటతో చెరువుల వద్ద కోలాహలం నెలకొనగా.. కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో చేపల ధరలు సైతం భారీగా పెరిగాయి.

Published : 08 Jun 2023 14:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు