TDP: తితిదే వెబ్‌సైట్‌లో ఏ వివరాలూ పెట్టరు.. అంతా రహస్యమే: నీలాయపాలెం విజయ్ కుమార్

తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో వివరాలు పెట్టకుండా.. అంతా రహస్యంగా ఉంచుతున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులిచ్చే భక్తులకు ఖర్చుల లెక్కలు చెప్పడం లేదన్నారు. తితిదేలో నిర్ణయాలన్నీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి మాత్రమే తీసుకుంటున్నారని ఆరోపించారు. 

Updated : 26 Mar 2024 16:55 IST

Tags :

మరిన్ని