Oke Oka Jeevitham: శర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’.. ట్రైలర్‌ వచ్చేసింది..!

శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీ కార్తీక్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ కథానాయిక.  తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.

Published : 02 Sep 2022 13:24 IST

Tags :

మరిన్ని