AP News: చంద్రగిరిలో 18 వేల అక్రమ ఓట్లు

ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలనేది ఎన్నికల నిబంధన. కానీ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటున్న వారికి ఇతర ప్రాంతాల్లోనూ ఓట్లున్నాయి. పక్క జిల్లాల వారికి కూడా చంద్రగిరిలో ఓటు హక్కుంది. ఇలా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 18వేలకు పైగా అక్రమ ఓట్లు ఉన్నాయి. 

Published : 19 Jan 2024 12:53 IST

ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలనేది ఎన్నికల నిబంధన. కానీ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటున్న వారికి ఇతర ప్రాంతాల్లోనూ ఓట్లున్నాయి. పక్క జిల్లాల వారికి కూడా చంద్రగిరిలో ఓటు హక్కుంది. ఇలా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 18వేలకు పైగా అక్రమ ఓట్లు ఉన్నాయి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు