Oxfam: కరోనా విలయంలోనూ ప్రతి 30 గంటలకు ఓ కోటీశ్వరుడు
యావత్ మానవాళిని భయకంపితులను చేసిన మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మరణాలకు కారణమైంది. కరోనా కరాళ నృత్యం చేసిన ఆ కాలాన్ని తలుచుకుంటేఇప్పటికీ వెన్నులో వణుకు పుట్టకమానదు. అలాంటి కరోనా సమయంలో...ప్రతి 30 గంటలకు ఓ కోటీశ్వరుడు పుట్టుకొచ్చినట్లు..."ఆక్స్ ఫామ్" నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు పదిలక్షల మందిపేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని అంచనావేసింది.
Published : 23 May 2022 22:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్‌లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్‌కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?