Naga Shaurya: ఆసక్తిగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్‌

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి విజయాల తర్వాత దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల- నటుడు నాగశౌర్య (Naga Shourya) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం  ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi). మాళవిక నాయర్‌ కథానాయిక. ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా చిత్రబృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు గురువారం టీజర్‌ను విడుదల చేసింది. మరి, ఈ అబ్బాయి- అమ్మాయి కథేంటో చూసేయండి..

Published : 09 Feb 2023 18:03 IST

Tags :

మరిన్ని