Mahabubnagar: అడుగంటుతున్న నీటి నిల్వలు.. తాగునీటి కోసం అధికారుల ముందస్తు చర్యలు!

తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం, జూరాల, కోయల్ సాగర్ జలాశయాల్లో నీటినిల్వలు తాగునీటి అవసరాలకు సరిపడా ఉన్నా నీటి ఎద్దడి ఏర్పడితే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తోంది. 

Published : 27 Mar 2024 14:25 IST

Tags :

మరిన్ని