Hyderabad: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వివిధ చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Published : 16 Jun 2022 17:58 IST
Tags :