Animal: ఆసక్తిగా రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’ టీజర్‌.. వీడియో చూశారా?

ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమా ‘యానిమల్‌’ (Animal). సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా ఇది తెరకెక్కుతోంది. రష్మిక మందన్న (Rashmika) కథానాయిక. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

Published : 28 Sep 2023 10:42 IST

Tags :

మరిన్ని