Viral: కల్వర్టుతో బాలుడి వివాహం.. బొమ్మ బైక్‌పై ఊరేగింపు!

ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్‌లో అరుదైన వివాహం జరిగింది. గిరిజన సంప్రదాయం ప్రకారం ఓ బాలుడికి కల్వర్టుతో వివాహం జరిపించింది ఓ కుటుంబం. మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు అఖన్న జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా.. చెట్టుకు లేదా కల్వర్టుకు చిన్నారులను ఇచ్చి వివాహం జరిపించడం వీరికి సంప్రదాయంగా వస్తోంది. 

Published : 19 Jan 2023 10:04 IST

Tags :

మరిన్ని