Rishabh Pant: రోడ్డు ప్రమాదం.. క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు తీవ్ర గాయాలు

టీమ్‌ఇండియా క్రికెటర్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడగా.. అతడిని ఆసుపత్రికి తరలించారు.

Published : 30 Dec 2022 10:45 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు