Russia - America: అమెరికా నిర్ణయంతో ప్రత్యక్ష యుద్ధ ప్రమాదం: రష్యా హెచ్చరిక

ఉక్రెయిన్‌కు మరిన్ని అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై రష్యా మండిపడింది. అమెరికా నిర్ణయం.. పశ్చిమ దేశాలు - రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధ ప్రమాదాన్నిపెంచిందని హెచ్చరించింది. అత్యంత తీవ్ర పరిణామాలకు దారి తీసే ఈ తరహా రెచ్చగొట్టే చర్యలను అమెరికా మానుకోవాలని హితవు పలికింది.

Published : 06 Oct 2022 12:50 IST

Tags :

మరిన్ని