Sachin Tendulkar: సచిన్ 50వ పుట్టినరోజు.. వీరాభిమాని సుధీర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌!

క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) 50వ పడిలోకి అడుగుపెట్టారు. వంద శతకాలు సహా ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్న సచిన్ 50వ జన్మదినం సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సచిన్‌కు కోట్ల మంది అభిమానులున్నా.. ఓ అభిమాని మాత్రం చాలా ప్రత్యేకం. ఒళ్లంతా త్రివర్ణ రంగులను పూసుకుని, చేతిలో జెండా పట్టుకుని సందడి చేసే వ్యక్తే సుధీర్ కుమార్ చౌదరీ. సచిన్ 50వ జన్మదినం సందర్భంగా.. క్రికెట్ దేవుడిపై సుధీర్ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. 

Updated : 24 Apr 2023 16:04 IST

Tags :

మరిన్ని