Roadaccident: ఆటోను తప్పించబోయి బోల్తా పడిన బస్సు.. మహిళ మృతి

ఆటోను తప్పించే క్రమంలో ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటన కేరళలోని కన్నౌర్ లో చోటు చేసుకుంది. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో... ముందు వెళ్తున్న ఆటోను దాటుకుని వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఆటోను ఢీకొట్టకుండా ఉండేందుకు బస్సును కొంచెం పక్కకు తిప్పాడు. ఈ క్రమంలో రోడ్డు సరిగ్గాలేకపోవడంతో బస్సు అదుపు తప్పి పక్కన పడిపోయింది.ఈ ప్రమాదంలోఒక మహిళా ప్రయాణికురాలు మృతి చెందింది.  

Published : 30 Jun 2022 13:56 IST

Tags :

మరిన్ని