Sir: ‘సార్‌’లో.. ఆ సీన్‌ చూసి ఏడ్చేశా: ఉత్తమ ఉపాధ్యాయుడు రంగయ్య

ధనుష్‌(Dhanush), సంయుక్త(Samyukta) జంటగా నటించిన చిత్రం ‘సార్‌(Sir)’. ఈ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది, ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ పురస్కారం అందుకున్న కే రంగయ్యతో.. ‘సార్‌’ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిగా తన అనుభవాలను రంగయ్య పంచుకున్నారు. 

Published : 02 Mar 2023 15:32 IST

Tags :

మరిన్ని