విదేశీ విద్యపై భారతీయులకు తగ్గుతున్న మక్కువ

ఎన్నో కష్ట, నష్టాలకోర్చి విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసినా.. అక్కడ ఉద్యోగం సంపాదించడం కత్తిమీద సామే. విద్య పూర్తి చేసే వరకు ఒక ఎత్తు.. ఆ తర్వాత ఒక ఎత్తు అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితులు చూస్తే. ఒకప్పుడు చదువు అయిపోగానే ఉద్యోగం వచ్చేది. దీంతో విదేశాల్లో సులువుగా ఉద్యోగాలు చేసుకునేవారు. ఇప్పుడు ఉద్యోగం దొరికితే సరి.. లేదంటే తిరిగి స్వదేశానికి పయనమవ్వాల్సిందే. 

Updated : 20 Feb 2024 14:28 IST

Tags :

మరిన్ని