Ugadi Panchangam: శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం ప్రత్యేకత ఏమిటీ? ఈ ఏడాది ద్వాదశి రాశుల వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉంటాయి? 12 రాశుల వారికి మరిన్ని విజయాలు వరించాలంటే.. ఎలాంటి నియమాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో అంశాల సమాహారంగా ప్రముఖ జ్యోతిష్య పండితులు చిలకమర్తి ప్రభాకర శర్మ వివరించిన.. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోండి. 

Updated : 22 Mar 2023 15:59 IST

మరిన్ని