బిక్కవోలులో వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం

బిక్కవోలులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం వైభవంగా జరుగుతోంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Published : 18 Dec 2023 12:29 IST

Tags :

మరిన్ని