Chandra babu: వక్ఫ్ బోర్డు భూముల్ని వైకాపా నేతలే కబ్జా చేస్తున్నారు: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా తెలుగుదేశం సానుభూతిపరుల పింఛన్లు తొలగిస్తే, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మైనార్టీలకు గతంలో తెలుగుదేశం హయాంలో అందించిన రంజాన్ తోఫా సహా అనేక పథకాలు నిలిపివేశారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మైనార్టీలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు భూముల్ని వైకాపా నేతలే కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Updated : 09 Dec 2022 18:26 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు