Telangana Budget: తుది దశకు చేరిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌ కసరత్తు

రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు తుదిదశకు చేరుకుంది. శుక్రవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో అందుకు అనుగుణంగా పద్దు రూపకల్పన కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థిక శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ పద్దుకు ఆమోదముద్ర వేయనున్నారు.

Published : 29 Jan 2023 09:26 IST

Tags :

మరిన్ని