LIVE - Jamuna: సీనియర్ నటి జమున ఇకలేరు

అలనాటి సీనియర్ నటి జమున (Jamuna) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం 7.40 గంటలకు హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం.. ఫిల్మ్ ఛాంబర్‌కు పార్థివదేహాన్ని తరలించనున్నారు. అనంతరం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

Updated : 27 Jan 2023 13:48 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు