Nirmal: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

నిర్మల్‌లో భాజపా నేత మహేశ్వర్ రెడ్డి నిరసన దీక్షలో గందరగోళం నెలకొంది. నిర్మల్‌ పట్టణం మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయాలంటూ భాజపా కార్యకర్తలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  (Indrakaran Reddy) ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

Updated : 20 Aug 2023 16:46 IST

Tags :

మరిన్ని