Japan: విడుదలకు సిద్ధమైన కార్తి ‘జపాన్‌’.. మేకింగ్‌ వీడియో చూశారా!

తమిళ నటుడు కార్తి (Karthi), అనూ ఇమ్మాన్యుయేల్‌ (AnuEmmanuel) జంటగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్‌’ (Japan). రాజు మురుగన్‌ దర్శకుడు. నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కార్తి విభిన్నమైన గెటప్‌లో అలరించనున్నారు. తాజాగా ‘జపాన్‌’ మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంది.   

Published : 09 Nov 2023 18:37 IST

తమిళ నటుడు కార్తి (Karthi), అనూ ఇమ్మాన్యుయేల్‌ (AnuEmmanuel) జంటగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్‌’ (Japan). రాజు మురుగన్‌ దర్శకుడు. నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కార్తి విభిన్నమైన గెటప్‌లో అలరించనున్నారు. తాజాగా ‘జపాన్‌’ మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంది.   

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు