WI vs IND: అప్పుడు చాహల్.. ఇప్పుడు కుల్‌దీప్‌.. ఆ ఫీట్‌ ఏంటో చూశారా..?

వెస్టిండీస్‌పై టీమ్‌ఇండియా (WI vs IND) విజయం సాధించడంలో బ్యాటర్ల పాత్ర ఎంతుందో.. బౌలర్లదీ అంతే. బ్యాటింగ్‌ పిచ్‌పై విండీస్‌ను కట్టడి చేయడంలో అర్ష్‌దీప్‌, కుల్‌దీప్ యాదవ్ (Kuldeep Yadav) కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా కుల్‌దీప తన తొలి ఓవర్‌లోనే డేంజరస్‌ బ్యాటర్లను ఔట్ చేసి మరీ భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. పూరన్, రోవ్‌మన్‌ పావెల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ సిరీస్‌లో ఇలా మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్‌ కుల్‌దీప్‌. అంతకుముందు చాహల్‌ కూడా మొదటి టీ20 మ్యాచ్‌లో ఇలాంటి ఫీట్ సాధించాడు.

Published : 13 Aug 2023 08:23 IST

Tags :

మరిన్ని