Ukraine Crisis: లుహాన్స్క్ ప్రావిన్సును సైతం పూర్తిగా చేజిక్కించుకున్న రష్యా!

ఉక్రెయిన్‌పై భీకరదాడులు చేస్తున్న రష్యా ఒక్కో నగరాన్ని హస్తగతం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే లుహాన్స్క్ ప్రావిన్సును సైతం పూర్తిగా చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న లుహాన్స్క్ లోని చివరి ప్రధాన నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పుతిన్‌కు వెల్లడించింది.

Published : 04 Jul 2022 11:52 IST

Tags :

మరిన్ని