Vontimitta: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం ప్రత్యక్షప్రసారం

శ్రీరామ నవమి వేడుకలను కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా ఇవాళ స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Published : 15 Apr 2022 19:59 IST

Tags :

మరిన్ని