Waltir Veerayya: చిరంజీవి - రవితేజ వాల్తేరు వీరయ్య షూటింగ్ ముచ్చట్లు!

వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి, రవితేజ సినిమా చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటనలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కథలో తన తమ్ముడి పాత్రకు రవితేజను ఎంపిక చేయడం వెనుక బలమైన కారణాన్ని చిరు వెల్లడించారు. మరోసారి ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాల గురించి చెప్పబోయిన చిరంజీవిని రవితేజ చెప్పొద్దని వారించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విశేషాలను వీడియో చూసేయండి. 

Published : 15 Jan 2023 22:37 IST

Tags :

మరిన్ని