Pushpa2: పుష్ప ఎక్కడ..? ఇదిగో సమాధానం వచ్చేసింది!

అల్లు అర్జున్‌ (Allu arjun) కథానాయకుడిగా సుకుమార్‌ (sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa the rule). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర బృందం పంచుకుంది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప ఎక్కడ’ అంటూ విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

Updated : 07 Apr 2023 16:21 IST

Tags :

మరిన్ని