TS News: యాసంగిలో 21 లక్షల ఎకరాలకు సాగునీరు!

యాసంగిలో సాగునీరు 30 లక్షల లోపు ఎకరాలకు మాత్రమే అవకాశం కనిపిస్తోంది. అన్ని రకాలుగా 28 లక్షల 95 వేల ఎకరాలకే సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. నిరుడితో పోలిస్తే ఈ యాసంగిలో ఆయకట్టు తగ్గనుంది. నీటి కొరతతో నాగార్జున సాగర్ కింద ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

Published : 14 Dec 2023 12:52 IST

Tags :

మరిన్ని