MLA KethiReddy: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి చేదు అనుభవం

సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో రహదారులు, డ్రైనేజీ అధ్వానంగా ఉందని ఆర్మీ జవాన్ అశ్వత్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మీరు వస్తున్నారని రోడ్లు శుభ్రం చేశారని.. సచివాలయ ఉద్యోగులు ఎవరూ పట్టించుకోవడంలేదని నిలదీశారు. ఇలా ఉంటే గ్రామ పరిస్థితి ఏంటని ఆర్మీ జవాన్ ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు.

Updated : 06 Nov 2022 14:50 IST

Tags :

మరిన్ని