YS Sharmila: కొత్త సీసాలో పాత సారా..!: బడ్జెట్‌పై షర్మిల విమర్శలు

కొత్త సీసాలో పాత సారా పోసినట్లుగా తెలంగాణ బడ్జెట్‌ - 2023 ఉందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. బడ్జెట్‌ అంతా అంకెల గారడీగా ఉందన్నారు. ఉన్న పథకాలకు అరకొర నిధులే కేటాయించారని.. నిరుద్యోగ భృతి అడ్రస్సే లేదని మండిపడ్డారు. గిరిజన బంధు ఊసే లేదని.. గొర్రెల పంపిణీకి పైసా కేటాయించలేదని దుయ్యబట్టారు. 

Published : 07 Feb 2023 15:58 IST

Tags :

మరిన్ని