YS Sharmila: ‘ఉస్మానియా’ హెల్త్‌ టవర్స్‌.. ఎవరికైనా కనిపిస్తున్నాయా?: షర్మిల

సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని వైతెపా (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) విమర్శించారు. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి అక్కడి సమస్యలు ప్రత్యక్షంగా చూడాలనుకున్నామన‌్న షర్మిల.. ప్రజల పక్షాన నిలబడితే హౌజ్‌ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రి వద్ద రూ.200 కోట్లతో హెల్త్‌ టవర్స్ కడతామన్న హామీ ఏమైందని నిలదీశారు. 

Published : 28 Mar 2023 16:14 IST

Tags :

మరిన్ని