YSRCP: అప్పుల్లో కూరుకుపోతున్న చేనేత సహకార సంఘాలు

చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నామని వైకాపా ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. ఓ వైపు నేతన్ననేస్తం పథకం పేరుతో సాయం చేస్తూ.. మరోవైపు రాయితీలను నిలిపేసింది. గత ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలతో లాభాలు ఆర్జిస్తూ వచ్చిన చేనేత సహకార సంఘాలు.. ప్రసుత్తం నష్టాలతో క్రమంగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి. కార్మికులకు పని కల్పించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. 

Published : 08 Feb 2023 09:54 IST

Tags :

మరిన్ని