TRS: జూపల్లి.. ఇంత నీచంగా ప్రవర్తిస్తావా?: బీరం హర్షవర్ధన్
అభివృద్ది కోసం సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అంతేగాని బట్టకాల్చి మీదవేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ హెచ్చరించారు. జూపల్లి నివాసంలో చర్చకు వెళ్తుండగా పోలీసులు హర్షవర్ధన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆయన మాట్లాడారు.
Published : 26 Jun 2022 17:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్