Russian soldiers: రష్యా నష్టాలకు నిదర్శనం ఈ మృతదేహాలు
తూర్పు ఉక్రెయిన్ నగరాల్లో వీధుల్లో పెద్దఎత్తున పడిఉన్న రష్యా సైనికుల మృతదేహాలే ఆ దేశానికి వాటిల్లిన నష్టాలకు నిదర్శనమని ఉక్రెయిన్ అధికార వర్గాలు అంటున్నాయి. రష్యా దళాలు వైదొలగిన లైమాన్ వంటి ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ సైనికులు వెళ్లినప్పుడు క్షేత్రస్థాయిలో పడి ఉన్న రష్యా సైనికుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వీటిని ఉక్రెయిన్ బలగాలు వెంటనే తరలించకుండా అలా వదిలేశాయి.
Published : 05 Oct 2022 10:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్